Pranaya Godari | కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తుంటారని తెలిసిందే. ఇప్పుడిదే తాజా ఫీల్ అందించేందుకు వస్తోంది సదన్, ప్రియాంక ప్రసాద్ కాంబోలో వస్తోన్న చిత్రం ‘ప్రణయ గోదారి’ (Pranaya Godari). పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ప్రేమకథా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ నుంచి చూడకయ్యో సాంగ్ (Choodakayyo)ను ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ లాంచ్ చేశారు.
గోదావరి నేపథ్యంలో అందంగా డిజైన్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకి మార్కండేయ సంగీతం అందిస్తున్నాడు. మార్కండేయ రాసిన ఈ పాటను సాయి చరణ్, సునీత్ పాడారు. ఈ చిత్రాన్ని పీఎల్‌వి క్రియేషన్స్ పతాకంపై పారమళ్ల లింగయ్య తెరకెక్కిస్తున్నారు.
చూడకయ్యో సాంగ్..
Oscar-winning lyricist @boselyricist Garu unveils the enchanting melody #Choodakayyo from the film #Pranayagodari
▶️https://t.co/t0LoQpXtmd…#Sadan #PriyankaPrasad @saikumaractor#30YearsPrithvi #JabardastRajamouli #SunilRavinuthala #PLVignesh#ParamallaLingaiah #PLVCreations… pic.twitter.com/qOv1ZULlB8
— BA Raju’s Team (@baraju_SuperHit) September 23, 2024
Jani Master | జానీమాస్టర్‌ను కస్టడీకి కోరిన నార్సింగి పోలీసులు..!
Chiranjeevi | నా డ్యాన్స్‌లను ఇష్టపడిన ప్రతీ ఒక్కరికి అంకితం : గిన్నీస్ రికార్డ్‌పై చిరంజీవి
Priyanka Jawalkar | ట్రిప్‌లో స్టైలిష్‌గా ప్రియాంకా జవాల్కర్.. ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా..?