Chiyaan61 | విక్రమ్ మూవీ క్రేజీ అప్డేట్.. దీపావళికి టాపాసులు మోత..!
Chiyaan61 Latest Update | చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది 'కోబ్రా'తో మంచి శుభారంభం దక్కపోయినా.. ఇటీవలే విడుదలైన 'పొన్నియన్ సెల్వన్'తో మంచి విజయం సాధించాడు.
Chiyaan 61 Latest Update | చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ‘కోబ్రా’తో మంచి శుభారంభం దక్కపోయినా.. ఇటీవలే విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్’తో మంచి విజయం సాధించాడు. లేజండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదలైన భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈయన పా.రంజిత్ దర్శకత్వంలో ‘చియాన్61’ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్& ఫస్ట్‌లుక్ పోస్టర్ దీపావళికి రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే మేకర్స్ నుండి అఫిషీయల్ ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 19 శతాబ్ధంలోని కోలార్ గోల్డ్ ఫీల్స్ నేపథ్యంలో తెరకెక్కతుందట. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 3డీలో రూపొందిస్తున్నారట. తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరిపి, మిగిలిన భాషల్లో ఈ సినిమాను డబ్బింగ్ చేస్తారట. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read Also:
The Ghost Movie | అప్పుడే ఓటీటీలోకి ‘ది ఘోస్ట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
NBK107 | బాలయ్య సినిమా కోసం డైరెక్టర్ గోపిచంద్ మలినేని జైలుకు వెళ్ళాడా..!
Prabhas | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘ప్రాజెక్ట్-K’ నుండి క్రేజీ అప్డేట్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

