The Ghost Movie | అప్పుడే ఓటీటీలోకి ‘ది ఘోస్ట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
The Ghost Movie On OTT | కింగ్ నాగార్జున కెరీర్ ప్రారంభం నుండి రొటీన్ భిన్నంగా సినిమాలను తీస్తుంటాడు. ఫలితంతో సంబంధంలేకుండా విభిన్న కథలను చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు.
The Ghost Movie On OTT | కింగ్ నాగార్జున కెరీర్ ప్రారంభం నుండి రొటీన్ భిన్నంగా సినిమాలను తీస్తుంటాడు. ఫలితంతో సంబంధంలేకుండా విభిన్న కథలను చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. ‘బంగార్రాజు’ వంటి భారీ హిట్ తర్వాత ‘ది ఘోస్ట్’తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్ రోజు నుండి ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. అయితే రిజల్ట్ విషయం పక్కన పెడితే నాగార్జున ఈ చిత్రంలో యాక్షన్ స్టంట్స్ అద్భుతంగా చేశాడు. ప్రవీణ్ సత్తారు ఫైటింగ్ ఎపిసోడ్స్‌ను బాగా తెరకెక్కించాడు. దసరా కానుకగా రిలీజైన ఈ చిత్రం ‘గాడ్‌ఫాదర్’కు పోటీగా నిలబడలేకపోయింది. కాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని నవంబర్ 2నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కురి రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫిసర్‌గా నటించాడు. నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహన్ హీరోయిన్గా నటించింది.
Read Also:
RRR Movie | ఈ సారైనా ‘ముత్తు’ రికార్డును ‘ఆర్ఆర్ఆర్’ బ్రేక్ చేస్తుందా?
Bheemla Nayak | ‘భీమ్లానాయక్’ సినిమాకు ఫస్ట్ చాయిస్ ఆ సీనియర్ స్టార్ హీరోనా?
NBK107 | ‘వీర సింహా రెడ్డి’గా బాలకృష్ణ.. ఊరమాస్‌గా టైటిల్ పోస్టర్
పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైన మరో కన్నడ సినిమా.. ఆసక్తిరేకెత్తిస్తున్న ‘KD’ టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

