The Ghost Movie On OTT | టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఆరు పదుల వయసు దాటిన యాక్షన్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులతో ఔరా అనిపిస్తున్నాడు.
The Ghost Movie On OTT | కింగ్ నాగార్జున కెరీర్ ప్రారంభం నుండి రొటీన్ భిన్నంగా సినిమాలను తీస్తుంటాడు. ఫలితంతో సంబంధంలేకుండా విభిన్న కథలను చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు.