Bheemla Nayak | ‘భీమ్లానాయక్’ సినిమాకు ఫస్ట్ చాయిస్ ఆ సీనియర్ స్టార్ హీరోనా?
Bheemla Nayak Movie | ఈ ఏడాది సూపర్ హిట్ చిత్రాల్లో 'భీమ్లానాయక్' ఒకటి. పవన్ కళ్యాణ్‌ను తన అభిమానులు ఎలాగైతే చూడాలనుకున్నారో.. దర్శకుడు సాగర్ కే చంద్ర భీమ్లానాయక్లో పవన్‌ను అలా చూపించాడు. నేరస్తుల దగ్గర కోపం, భార్య దగ్గర ప్రేమ, పై అధికారుల దగ్గర వినయం ఇలా పలు రకాల ఎమోషన్లతో పవన్ నటనకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు.
Bheemla Nayak Movie | ఈ ఏడాది సూపర్ హిట్ చిత్రాల్లో ‘భీమ్లానాయక్’ ఒకటి. పవన్ కళ్యాణ్‌ను తన అభిమానులు ఎలాగైతే చూడాలనుకున్నారో.. దర్శకుడు సాగర్ కే చంద్ర భీమ్లానాయక్లో పవన్‌ను అలా చూపించాడు. నేరస్తుల దగ్గర కోపం, భార్య దగ్గర ప్రేమ, పై అధికారుల దగ్గర వినయం ఇలా పలు రకాల ఎమోషన్లతో పవన్ నటనకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియుమ్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. తెలుగు నేటివిటీకి తగ్గట్లు కొన్ని మార్పులు చేసి త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే రాశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన ఈ చిత్రం ఒపెనింగ్ డే నుండి భారీ వసూళ్ళను సాధించింది. ఇదిలా ఉంటే ముందుగా ఈ సినిమా కథ బాలయ్య దగ్గరకు వెళ్ళిందట.
‘భీమ్లానాయక్’ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ముందుగా ఈ సినిమాను బాలయ్య ప్లాన్ చేశాడట. బాలయ్యకు ఈ విషయం చెప్పి మలయాళంలో ఉన్న అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా చూడామన్నాడట. అయితే బాలయ్య సినిమా చూసిన తర్వాత నాగవంశీతో ఈ సినిమా పవన్ కళ్యాణ్‌కు అయితే బావుంటుందని సలహా ఇచ్చాడట. దాంతో ఈ కథ పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లిందట. ఈ విషయాన్ని స్వయంగా నాగవంశీ అన్‌స్టాపబుల్ షోలో తెలిపాడు. పవన్ పాత్రను బాలయ్య చేసుంటే ఇంకో లెవల్లో ఉండేదని నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరేమో పవన్ కరెక్ట్ సెట్టయ్యాడని, బాలయ్య బీజూ మీనన్ పాత్రకు సెట్ కాడని వెల్లడిస్తున్నారు.
Read Also:
Dhamaka | ఫైర్ క్రాకర్‌లా ‘ధమాకా’ టీజర్.. రవితేజ ఎనర్జీ మాములుగా లేదుగా..!
Bimbisara | ఓటీటీలోకి ‘బింబిసారు’డు వచ్చేశాడు.. స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ఏదంటే?
పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైన మరో కన్నడ సినిమా.. ఆసక్తిరేకెత్తిస్తున్న ‘KD’ టీజర్
NBK107 | సంక్రాంతి బరిలో బాలయ్య.. మరి ‘మెగా154’ సంగతేంటి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

