Harish Shankar | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. చిరంజీవి తో సినిమా చేయాలని టాలీవుడ్లో ఉన్న మెజార్టీ దర్శకులు ఏదో ఒక సందర్భంలో చెప్తుండటం చూస్తూనే ఉంటాం. అయితే చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం మాత్రం కొందరికే వస్తుంది.
చిరును డైరెక్ట్ చేసే డైరెక్టర్ల జాబితాలో హరీష్ శంకర్ (Harish Shankar) చేరిపోయాడన్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. అయితే చిరుతో ఏ సినిమా చేయబోతున్నాడనుకుంటున్నారా..? ఇది సినిమా కాదు. యాడ్ మాత్రమే. చిరంజీవి ఇటీవలే ఓ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు సంతకం చేశాడు. హరీష్ శంకర్ ఈ బ్రాండ్‌కు సంబంధించిన యాడ్‌ను కూడా షూట్ చేశారని ఇన్సైడ్ టాక్. చిరుతో చేసిన ఈ యాడ్ ఎప్పుడు విడుదలవుతుందో మరి.
హరీష్ శంకర్ ఇటీవలే మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?
Coolie | రజినీకాంత్ కూలీలో మంజుమ్మెల్ బాయ్స్ నటుడు.. ఇంతకీ పాత్రేంటో మరి..?
Vettaiyan | వెట్టైయాన్ ఫినిషింగ్ టచ్.. తలైవా టీం కొత్త అప్డేట్ ఇదే..!
Nani | నాని సరిపోదా శనివారం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు..!