లాక్డౌన్ లో సెలబ్రిటీలు ఏం చేశారంటే..వీడియోలు
కరోనా మహమ్మారి ప్రభావంతో కేసుల తీవ్రతను బట్టి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్డౌన్ ను విధించిన విషయం తెలిసిందే.

కరోనా మహమ్మారి ప్రభావంతో కేసుల తీవ్రతను బట్టి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్డౌన్ ను విధించిన విషయం తెలిసిందే. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో లాక్ డౌన్ విధించడంతో సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. ఎప్పుడూ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలకు లాక్డౌన్ తో తీరిక సమయం దొరికింది. కొందరేమో తమ కుటుంబంతో సరదా సమయాన్ని గడపగా..మరికొందరేమో తమకిష్టమైన పనులపై దృష్టిపెట్టారు. హీరోహీరోయిన్లలో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన వారు కొందరైతే..ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టిన వారు మరికొందరు.
జాన్వీకపూర్ వేకువజామునే తన చెల్లి ఖుషీకపూర్ తో కలిసి జిమ్ అవుట్‌ఫిట్‌లో ముంబై వీధుల్లో సైక్లింగ్ చేసింది. ఈ వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
బాలీవుడ్ తార కత్రినాకైఫ్ చీపురుతో ఇల్లు శుభ్రం చేస్తూ, అదే చీపురుతో క్రికెట్ ఆడుతూ.. మరోవైపు వంటింటి పనులు చేసుకుంటూ బిజీగా గడిపేసింది. ఇక మరో బ్యూటీ అనుష్కా శర్మ తన భర్త విరాట్ కోహ్లీకి హెయిర్ కటింగ్ చేసింది. యోగా సుందరి మలైకా అరోరా తన పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని అందరి ముందు ప్రదర్శించింది. మరోవైపు యోగా, వర్కవుట్ సెషన్ కుఎక్కువ టైం కేటాయించింది.
నటి జరీన్ ఖాన్ ఇల్లు క్లీన్ చేసే బాధ్యతను చూసుకోవడం, వంట చేయడం వంటి పనులపై ఎక్కువ శ్రద్దపెట్టింది. కరీకపూర్ అయితే స్కూల్ కు దూరమైన తన కొడుకు తైమూర్‌కు ఆ లోటు తీర్చడానికి ప్లింటో క్లాస్ (ప్రీ స్కూల్ ప్రోగ్రామ్) ను నిర్వహించింది. డైలీ టైం టేబుల్ ప్రకారం చదువుతోపాటు ఆటపాటలు, ఇతర తరగతులను నిర్వహించింది.
యోగా సుందరి మలైకా అరోరా యోగా, వర్కవుట్ సెషన్ కుఎక్కువ టైం కేటాయించింది. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచ్చే ప్రాణయామం టిప్స్ అందించింది. మరోవైపు తన పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని అందరి ముందు ప్రదర్శించింది.
ఇవి కూడా చదవండి..
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

