Cable Reddy | ఆసక్తికరంగా సుహాస్ ‘కేబుల్ రెడ్డి’ ఫస్ట్‌లుక్ పోస్టర్
Cable Reddy | షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వీడియోస్‌తో కెరీర్ ప్రారంభించి చిన్న చిన్న పాత్రలు వేస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్ (Actor Suhas). ‘కలర్ ఫోటో’ (Colour Photo) సినిమాతో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించాడు. ఇక ప్రస్తుతం సుహాస్ చేతిలో మూడు, నాలుగు సినిమాలున్నాయి. అందులో కేబుల్ రెడ్డి (Cable Reddy) ఒకటి. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
Cable Reddy | షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వీడియోస్‌తో కెరీర్ ప్రారంభించి చిన్న చిన్న పాత్రలు వేస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్ (Actor Suhas). ‘కలర్ ఫోటో’ (Colour Photo) సినిమాతో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించాడు. కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇక ఇటీవలే రైటర్ పద్మభూషణ్ (Writer Padmabushan)తో థియేటర్ హిట్టును కొట్టేశాడు. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక ప్రస్తుతం సుహాస్ చేతిలో మూడు, నాలుగు సినిమాలున్నాయి. అందులో కేబుల్ రెడ్డి (Cable Reddy) ఒకటి. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. కేబుల్ రెడ్డి నవ్వులతో మీ గుండెకి కనెక్షన్ ఇచ్చేస్తాడు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఫస్ట్‌లుక్ గమనిస్తే.. సుహాస్ ఈ సినిమాలో కేబుల్ ఆపరేటర్‌గా పని చేయనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను 2024 సమ్మర్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Here’s the first look poster of #CableReddy
In cinemas Summer 2024. Shooting in progress 💥#ShaliniKondepudi @sridharbobbala #BaluVallu #PhaniAcharya @thefanmadefilms #LittleThoughtsCinemas pic.twitter.com/yv6YeTYsva
— Suhas 📸 (@ActorSuhas) September 21, 2023
సుహాస్, షాలిని కొండేపూడి (Shalini Kondepudi) జంటగా నటిస్తున్న ఈ సినిమాను ఫ్యాన్ మేడ్ ఫిల్మ్స్ (Fan Made Films) పతాకంపై బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తుండగా.. శ్రీధర్ రెడ్డి (Sridhar Reddy) దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మహిరెడ్డి పండుగల, సంగీతం: స్మరణ్ సాయి, ఆర్ట్: క్రాంతి ప్రియం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

