Brahmanandam | ఘనంగా బ్రహ్మానందం చిన్నకుమారుడి వివాహం.. హాజరైన ప్రముఖులు
Brahmanandam | టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్ (Siddharth) వివాహం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది.
Brahmanandam | టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్ (Siddharth) వివాహం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. నగరానికి చెందిన డా. పద్మజ వినయ్‌ల కుమార్తె ఐశ్వర్య ను సిద్ధార్థ పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm KCR), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సినీ నటులు నందమూరి బాలకృష్ణ (Balakrishna), రామ్ చరణ్ (Ramcharan), ఉపాసన తదితరులు హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కాగా, బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులన్న విషయం తెలిసిందే. పెద్ద కుమారుడు గౌతమ్ సినిమాల్లో నటించారు. రెండో కుమారుడు సిద్ధార్థ్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఇక సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఐశ్వర్య వృత్తి పరంగా డాక్టర్ అని తెలుస్తోంది.





Also Read..
Nidhhi Agerwal | ఇస్మార్ట్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్!
Viral Video | పెళ్లి వేడుకలో అతిథులతో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన ఫొటో గ్రాఫర్.. వీడియో
Bigg Boss Tamil | బిగ్ బాస్ సీజన్ 7 అప్డేట్.. హోస్ట్‌గా లోకనాయకుడు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

