Bommarillu Movie | బ్లాక్ బాస్టర్ ‘బొమ్మరిల్లు’ కు 15 ఏళ్లు..కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
90 ఏళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీ (Telugu Cinema Industry) ప్రస్థానంలో ఎన్నో మరపురాని సినిమాలు వచ్చుంటాయి. వాటిలో ది బెస్ట్ 25 సినిమాల లిస్ట్ తీస్తే కచ్చితంగా చోటు దక్కించుకునే సినిమా బొమ్మరిల్లు (Bommarillu).

90 ఏళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ (Telugu Cinema Industry) ప్రస్థానంలో ఎన్నో మరపురాని సినిమాలు వచ్చుంటాయి..మరెన్నో సినిమాలు చరిత్రలో నిలిచిపోయాయి. కొన్ని వేల సినిమాలు విడుదలై ఉంటాయి. అందులో ది బెస్ట్ 25 సినిమాల లిస్ట్ తీయాలంటే ఎలా ఉంటుంది..అందులో వేటికి చోటు ఉంటుంది..అలాంటి సినిమాల్లో కచ్చితంగా చోటు దక్కించుకునే సినిమా బొమ్మరిల్లు (Bommarillu). తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది. భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ (Siddharth), జెనిలియా జంటగా నటించారు.
ఇలాంటి ఒక అద్భుతం విడుదలై 15 సంవత్సరాలు గడిచింది. 2006 ఆగస్టు 9న విడుదలైన బొమ్మరిల్లు థియేటర్లలో నిజంగానే బొమ్మరిల్లు విరబూసేలా విజయం సాధించింది. ఈ సినిమా 15 ఏళ్ళ కింద ఎంత వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాం..
ప్రాంతాల వారిగా కలెక్షన్స్ :
నైజాం: 7.24 కోట్లు
సీడెడ్: 1.69 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.91 కోట్లు
ఈస్ట్: 1.47 కోట్లు
వెస్ట్: 1.11 కోట్లు
గుంటూరు: 1.27 కోట్లు
కృష్ణా: 0.97 కోట్లు
నెల్లూరు: 0.73 కోట్లు
ఏపీ + తెలంగాణ: 16.39 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 6.37 కోట్లు
వరల్డ్ వైడ్: 22.76 కోట్లు
అప్పట్లో ‘బొమ్మరిల్లు’ సినిమాకు పెట్టిన బడ్జెట్ రూ.6 కోట్ల లోపే..చేసిన బిజినెస్ కూడా రూ.9 కోట్లు మాత్రమే. అప్పటికి సిద్ధూకు ఇది ఎక్కువ థియేట్రికల్ బిజినెస్సే. అయితే సినిమాపై నమ్మకంతో నిర్మాత దిల్ రాజు చాలా చోట్ల బొమ్మరిల్లును ఓన్ రిలీజ్ చేసుకున్నాడు. దాంతో లాభాలు మరింత ఎక్కువగా వచ్చాయి. ఈ సినిమాకు రూ.22.76 కోట్ల షేర్ వచ్చింది. అంటే నిర్మాతలతో పాటు బయ్యర్లకు కూడా దాదాపు 13 కోట్ల లాభాలు తీసుకొచ్చింది బొమ్మరిల్లు.
ఇవి కూడా చదవండి..
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
శృతి హాసMahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

