Home
Cinema
Bollywood Star Shah Rukh Khan And His Family Pray At Lord Venkateswara Temple In Tirumala
Shah Rukh Khan | తిరుమలేశుని సేవలో షారుఖ్‌ఖాన్
బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్‌ఖాన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, కథానాయిక నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు.
బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్‌ఖాన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, కథానాయిక నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు షారుఖ్‌ఖాన్‌కు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.
షారుఖ్‌ఖాన్ నటించిన ‘జవాన్’ చిత్రం ఈ నెల 7న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. షారుఖ్‌ఖాన్ తిరుమల దర్శనం తాలూకు ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. కొద్దిరోజుల క్రితం షారుఖ్‌ఖాన్ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని కూడా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

