పుకార్లపై అక్షయ్ కుమార్ రియాక్షన్..!
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రస్తుతం సూర్యవంశి, బెల్ బాటమ్ చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల విడుదల తేదీలను మాత్రం ప్రకటించలేదు.

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రస్తుతం సూర్యవంశి, బెల్ బాటమ్ చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల విడుదల తేదీలను మాత్రం ప్రకటించలేదు. కానీ విడుదలపై పుకార్లు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్షయ్‌కుమార్ తన అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. తన సినిమాల పట్ల అభిమానులు ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తుండటం నాపై చూపిస్తున్న ప్రేమకు నిదర్శనం. నా సినిమాల విడుదల గురించి ఎదురుచూస్తున్న అభిమానులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
సూర్యవంశి, బెల్ బాటమ్ చిత్రాలు ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలవుతున్నాయి. రెండు చిత్రాల నిర్మాతలు విడుదల తేదీలపై కసరత్తులు చేస్తున్నారు. సరైన సమయంలో సినిమాల విడుదల ఎప్పుడనేది ప్రకటిస్తారని క్లారిటీ ఇచ్చాడు. అక్షయ్ నుంచి ప్రకటన రావడంతో ఆనందంలో మునిగిపోతున్నారు ఫ్యాన్స్.
ఇవికూడా చదవండి..
PauseUnmuteLoaded: 10.22%Fullscreen
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
Recommended Content by ntnews.com
Recommended Content
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

