Alia Bhatt fan crying | నాకు గుర్తున్నావన్న అలియాభట్..ఏడ్చేసిన అభిమాని వీడియో వైరల్
సాధారణంగా అభిమానులు తమ ఫేవరెట్ స్టార్ల (favourite stars) ను ఎప్పటికపుడు ఫాలో అవుతుంటారనే సంగతి తెలిసిందే. అయితే స్టార్ యాక్టర్లు మాత్రం అభిమానులను ఫాలో అయ్యేది, వారిని గుర్తు పెట్టుకునేది చాలా అరుదనే చెప్పాలి.

సాధారణంగా అభిమానులు తమ ఫేవరెట్ స్టార్ల (favourite stars) ను ఎప్పటికపుడు ఫాలో అవుతుంటారనే సంగతి తెలిసిందే. అయితే స్టార్ యాక్టర్లు మాత్రం అభిమానులను ఫాలో అయ్యేది, వారిని గుర్తు పెట్టుకునేది చాలా అరుదనే చెప్పాలి. బాలీవుడ్ (Bollywood) హీరోయిన్ అలియాభట్ ( Alia Bhatt) తన అభిమానిని గుర్తు పెట్టుకుని ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చింది. గల్లీ భాయ్ యాక్టర్లు అలియాభట్, రణ్ వీర్ సింగ్ ఇటీవలే గుర్గావ్లో ఏపీ ధిల్లాన్ కాన్సర్ట్ (AP Dhillon concert) లో పాల్గొన్నారు.
కాన్సర్ట్ జరుగుతున్న సమయంలో నేను మీకు వీరాభిమాని. ఇంతకుముందు మిమ్మల్ని కలిశాను..అని ఓ అభిమాని అలియాభట్‌తో అన్నది. దీనికి అలియా స్పందిస్తూ..అవును నీ ముఖం నాకు గుర్తుంది. నిన్ను గుర్తుంచుకున్నా అంటూ ఆ అభిమానికి చెప్పింది. అలియా సమాధానంతో సదరు అభిమాని ఏడ్చేసింది. దీంతో అలియా ఆమె వైపు చూస్తూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. ఈమె మీకు పెద్ద ఫ్యాన్ అని పక్కనే ఉన్న సదరు అభిమాని స్నేహితురాలు స్టేజీ మీదున్న అలియాతో చెబుతుండటం వీడియోలో చూడొచ్చు.
అలియాభట్ తన అభిమానిని గుర్తించి ఆమెకు గాల్లో ముద్దులు ఇస్తూ కన్సర్ట్ ఈవెంట్లో జోష్ నింపిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఇది కూడా చూడండి
Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు..ఫొటోషూట్ అదిరింది
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Wastage | మరి ప్రభుత్వానికి ఎవరు ఫైన్ వేయాలి.. ? ఎస్ఆర్ నగర్లో నీటి వృధాపై యువకులు.. వీడియో
ఎంజీయూ విద్యార్థినికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆర్థిక సాయం
‘మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి’
Srinivas Goud | ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

