Alia bhatt | అమ్మో రెండేండ్ల‌లో ఆలియాభ‌ట్‌ అంత సంపాదించిందా?

alia bhatt | మ‌హేశ్ భ‌ట్‌.. బాలీవుడ్‌లో దిగ్గ‌జ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు. అలాంటి బాడా ప్రొడ్యూస‌ర్ వార‌సురాలిగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది ఆలియా భ‌ట్‌. కానీ సెలెక్టివ్ సినిమాల‌ను చేస్తూ త‌క్కువ టైంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌నే కాకుండా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ఒక బ్రాండ్ ఇమేజ్‌ను ద‌క్కించుకుంది. తండ్రికి త‌గ్గ త‌న‌య‌గా పేరు తెచ్చుకుంది. ఇక సంపాద‌న విష‌యంలో అయితే తండ్రినే మించిపోయిందంట‌. మ‌హేశ్ భ‌ట్ 50 ఏండ్లు క‌ష్ట‌ప‌డి సంపాదించిన … Continue reading Alia bhatt | అమ్మో రెండేండ్ల‌లో ఆలియాభ‌ట్‌ అంత సంపాదించిందా?