Bigg Boss Season 5 Telugu |బిగ్బాస్ 5 తెలుగు ఇంకా మొదలు కాకముందే సోషల్మీడియాలో మాత్రం దీనిపై చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సీజన్ ఎప్పుడు మొదలవుతుందనే దానికంటే కూడా అందులో ఎవరెవరు పాల్గొంటున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్బాస్ కొత్త సీజన్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇందులో ఎవరెవరు పాల్గొంటున్నారనే దానిపై సోషల్మీడియాలో చర్చ కూడా నడుస్తోంది. ఈ సీజన్ కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఒక లిస్టు కూడా వైరల్ అవుతుంది. దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం లేదు. మరి సోషల్మీడియాలో ప్రచారం అవుతున్న లిస్ట్ ప్రకారం కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. మరి ఆచార్య, పుష్ప పరిస్థితేంటి?
సంక్రాంతికి స్టార్ వార్.. పండక్కి క్యూ కట్టిన బడా హీరోలు
Monal Gajjar | మోనాల్ గజ్జర్ ఖాతాలో భారీ ఆఫర్..?
వైట్ డ్రెస్లో ఏంజెల్లా కనిపిస్తున్న కియారా
పెళ్లి తిరుపతిలో, సంగీత్ చెన్నైలో అని చెప్పిన జాన్వీ కపూర్