KiaraAdvani | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సలార్ (Salaar). గతేడాది డిసెంబర్ 22న విడుదలైన సలార్ పార్టు 1 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడిక ప్రభాస్ అభిమానుల ఫోకస్ అంతా సలార్ 2 (Salaar 2) పైనే ఉంది. సీక్వెల్ ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్తుందని ఇప్పటికే అప్డేట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా సీక్వెల్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది.
ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ (KiaraAdvani) స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుందని తాజాగా ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఈ క్రేజీ వార్తపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది. ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై ప్రభాస్, కియారా అద్వానీ జోడీ మెస్మరైజింగ్‌గా అనిపించడం పక్కా అయిపోయినట్టే.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన సలార్ పార్టు 1లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
కియారా అద్వానీ కాస్లీ డ్రెస్..
As per reports, #KiaraAdvani‘s head-turning black cut-out dress costs about 1.32 lakh.🖤✨ pic.twitter.com/FDj5weJD7K
— Filmfare (@filmfare) August 20, 2023
You know we love a lady in black, #KiaraAdvani! ♥️ pic.twitter.com/j2ZlgYnlvf
— Filmfare (@filmfare) August 19, 2023
కియారా అద్వానీ ర్యాంప్‌వాక్..
Real life barbie🩷🫠@advani_kiara #KiaraAdvani #Kiaraaalia #icw2023 pic.twitter.com/oFESEGcZaK
— Kiaraaalia (@kiaraaalia) July 26, 2023
#KiaraAdvani being the modern-day Barbie as she turned showstopper for a couture show last evening. 💞 pic.twitter.com/O2Lqh9LbMU
— Filmfare (@filmfare) July 26, 2023
Super hot #KiaraAdvani meeting her mom-in-law #RimmaMalhotra after walking at #IndiaCoutureWeek2023 🔥❤️💯 #sidharthmalhotra #IndiaCoutureWeek pic.twitter.com/y0ZqATq5Ff
— Karan Bhardwaj (@BornOfWeb) July 25, 2023
Mumma Malhotra is so cuteee
And ofc her DIL is the brand ambassador of cuteness 💕🌸#KiaraAdvani pic.twitter.com/CfFHspcljm— ˢ ᶦ ᵈ ᵏ ᶦ ᵃ ʳ ᵃ❤️ (@tishai1505) July 25, 2023
Barbie girl 💕#KiaraAdvani @advani_kiara pic.twitter.com/0zsc5Z0Awk
— ˢ ᶦ ᵈ ᵏ ᶦ ᵃ ʳ ᵃ❤️ (@tishai1505) July 25, 2023