DC vs GT | తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. ఫ్రేజర్ ఔట్
DC vs GT | ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఇన్నింగ్స్ ఆడుతున్న జేక్ ఫ్రేజర్ (23).. నాలుగో ఓవర్లో ఔటయ్యాడు. 3.2 ఓవర్లో వారియర్ వేసిన బంతికి నూర్ అహ్మద్‌కు చిక్కాడు. 4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ /1.
DC vs GT | ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది. దూకుడుగా ఇన్నింగ్స్ ఆడుతున్న జేక్ ఫ్రేజర్ (23), పృథ్వీ షా (11 ) నాలుగో ఓవర్లో ఔటయ్యారు. 3.2 ఓవర్లో వారియర్ వేసిన బంతికి నూర్ అహ్మద్‌కు చిక్కాడు. 3.5 ఓవర్లో పృథ్వీ షా ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 36/2.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

