Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..నిన్న ఒక్కరోజే 83,670 మంది దర్శనం
Tirumala | ఏడు కొండలవాడా వేంకటరమణ గోవిందా..గోవిందా అంటూ తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది.
తిరుమల : ఏడు కొండలవాడా వేంకటరమణ గోవిందా..గోవిందా అంటూ తిరుమల ( Tirumala ) కొండపై భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆదివారం కంపార్టుమెంట్లు (Compartments ) అన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
శనివారం ఒక్కరోజే 83,670 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 35,785 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.02 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. 4.32 లక్షల లడ్డూలను విక్రయించగా 4.32 లక్షల మందికి అన్నప్రసాదం అందించామని వెల్లడించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..నిన్న ఒక్కరోజే 83,670 మంది దర్శనం
Ram Gopal Varma | ‘రామాయణం 2’ కలెక్షన్లు పార్ట్1 కంటే పదింతలు ఎక్కువ ఉంటాయి: రామ్ గోపాల్ వర్మ
IND vs NZ | నిలకడగా ఆడుతున్న కివీస్.. 20 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే..!
Health tips | విటమిన్ B12 లోపాన్ని లైట్ తీసుకుంటున్నారా.. గుండెకు, లివర్‌కు ప్రమాదమట తెలుసా..?
KCR | కేసీఆర్‌తో ఆదిలాబాద్ యువనేత భార్గవ్ దేశ్‌పాండే భేటీ
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

