KCR | కేసీఆర్‌తో ఆదిలాబాద్ యువనేత భార్గవ్ దేశ్‌పాండే భేటీ
KCR | బీఆర్ఎస్లో ఇటీవల చేరిన ఆదిలాబాద్‌కు చెందిన యువనేత భార్గవ్ దేశ్‌పాండే ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
KCR | బీఆర్ఎస్లో ఇటీవల చేరిన ఆదిలాబాద్‌కు చెందిన యువనేత భార్గవ్ దేశ్‌పాండే ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా భార్గవ్ దేశ్‌పాండేకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు నష్టం జరుగుతోందని పేర్కొంటూ, ప్రజావ్యతిరేక విధానాలపై గళమెత్తాలని సూచించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. యువత ముందుండి అభివృద్ధి దిశగా తెలంగాణను నడిపించాలని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- adilabad
- Bhargav Deshpande
- BRS
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్‌తో ఆదిలాబాద్ యువనేత భార్గవ్ దేశ్‌పాండే భేటీ
Delhi Air Pollution | ఢిల్లీలో పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్.. 325కి పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..!
బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ట్రావెల్స్ బస్సులకు మంటలు.. మూడు బస్సులు దగ్ధం!
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Sonakshi Sinha | సోనాక్షి సిన్హా మార్ఫింగ్ ఫొటోల వివాదం.. నిందితుడికి ఊరటనిచ్చిన ముంబై కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

