Varalaxmi Sarathkumar | శబరి లాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు: వరలక్ష్మి శరత్‌కుమార్
Varalaxmi Sarathkumar | కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ శబరి (Sabari). ఈ చిత్రం మే 3న గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేసింది.
Varalaxmi Sarathkumar | కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ శబరి (Sabari). మల్టీలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ మూవీకి అనిల్ కట్జ్ దర్శకత్వం వహిస్తున్నాడు.రేసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 3న గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది వరలక్ష్మి శరత్‌కుమార్ అండ్ టీం. ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేసింది.
తాను చేస్తున్న నెగెటివ్ షేడ్స్ పాత్రల కంటే కొత్త కోణాన్ని ఆవిష్కరించేలా శబరి పాత్ర ఛాలెంజింగ్‌గా సాగుతుందని వరలక్ష్మి శరత్‌కుమార్ చెప్పింది. తాను గతంలో ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదని చెప్పింది. శబరిలో తల్లీకూతుళ్ల బావోద్వేగం చాలా కీలకంగా సాగుతుందంది. శబరి స్క్రీన్ ప్లేపై నడిచే సినిమా. ప్రేక్షకులను థ్రిల్‌ను అందిస్తుంది. కథకు తగ్గట్టుగా యాక్షన్ పార్టును మలచడం జరిగిందని చెప్పుకొచ్చింది. ఈ మూవీలో వరలక్ష్మి సింగిల్ మదర్‌గా కనిపించనుంది. రాబోయే రోజుల్లో ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు రెడీగా ఉన్నానంది.
మేకర్స్ ఇప్పటికే శబరి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. వరలక్ష్మి శరత్‌కుమార్ బైక్‌పై స్టైలిష్ గా రైడ్ చేస్తున్న విజువల్స్ ఆకట్టుకుంటుండగా.. మరోవైపు కూతురితో కలిసి అటవీ ప్రాంతంలో ఉన్న ఓ ఇంటికొస్తుంది. అయితే ఆ ఇంట్లోకి గుర్తు తెలియని ఆగంతుడు ప్రవేశిస్తాడు. ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరిగిందనేది వీడియోలో సస్పెన్స్ లో పెట్టాడు డైరెక్టర్.
శబరి చిత్రంలో గణేశ్ వెంకట్రామన్, మిమే గోపి, సునయన, శశాంక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహర్షి కొండ్ల సమర్పణలో మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో బేబి కృతిక, రాజశ్రీ నాయర్, భద్రమ్, ఫణి, కృష్ణ తేజ, ప్రభు, అర్చన అనంత్, కేశవ్ దీపక్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
The MONSTER Enters🔥
Here it is, Presenting the astounding #WorldOfSabari💥
Thrilling Soon⏳@Varusarath5 @anilkatz @MahendraProducr #NaniChamidisetty @mimegopi @ActorShashank @Shrivatsav3 @GopiSundarOffl @dharmi_edits @talk2ganesh #Ashishtejapulala pic.twitter.com/iLPcfy1Onk
— BA Raju's Team (@baraju_SuperHit) January 10, 2023
శబరి ప్రపంచం ఇలా.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

