Veera Simha Reddy | రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో నందమూరి బాలకృష్ణ (Balakrishna) కాంపౌండ్ నుంచి వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ వీరసింహారెడ్డి (Veera Simha Reddy). వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్ట్ చేశాడు. గతేడాది సంక్రాంతి కానుకంగా విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ నేటితో సక్సెస్‌ఫుల్‌గా ఏడాది ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని ప్రత్యేక సందేశాన్ని ట్వీట్ చేశాడు.
మా నటసింహం నందమూరి బాలకృష్ణ నన్ను విశ్వసించడం పట్ల నేను ఎప్పుడూ కృతజ్ఞతుడిని. నాకు మద్దతుగా నిలుస్తూ.. ప్రోత్సహించిన నిర్మాతలు నవీన్ యేర్నేని, రవిశంకర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా అద్భుతమైన టీంకు అభినందనలు.. ప్రత్యేకించి ఈ ప్రయాణానికి మ్యాజిక్ క్రియేట్ చేసిన థమన్ బావకు అంటూ ట్వీట్ చేశాడు ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
వీరసింహా రెడ్డిలో శృతిహాసన్, హనీ రోజ్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, మురళీ శర్మ, పీ రవిశంకర్, సచిన్ ఖడేకర్ కీలక పాత్రలు పోషించారు. చంద్రికా రవి ఐటైం సాంగ్‌లో మెరిసింది. వరలక్ష్మి శరత్‌కుమార్ బాలకృష్ణ సోదరిగా నటించగా.. చంద్రికా రవి ఐటైం సాంగ్‌లో మెరిసింది.
Celebrating 2 glorious years of the Veera Mass blockbuster #VeeraSimhaReddy 🔥🔥
Forever grateful to our Natasimham #NandamuriBalakrishna Garu for believing in me.
Heartfelt thanks to my amazing producers #NaveenYerneni garu and #RaviShankar garu for their constant support and… pic.twitter.com/07G3DSuBA2— Gopichandh Malineni (@megopichand) January 12, 2025
వీరసింహారెడ్డి మేకింగ్ స్టిల్స్..
Making Stills from #VeeraSimhaReddy with the GOD OF MASSES 🔥
Here are the #FramesOfVeeraSimhaReddy 💥
Mass Jaathara in Theatres from JAN 12 💥
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/blb7QgpBYc
— Mythri Movie Makers (@MythriOfficial) December 26, 2022
Game Changer | గేమ్ ఛేంజర్ కలెక్షన్లు ఫేకా?.. రిపోర్ట్స్ ఏం అంటున్నాయి అంటే.!
Daaku Maharaaj | డాకుమహారాజ్ సెట్స్‌లో బాలకృష్ణను హత్తుకొని ఏడ్చేసిన చిన్నారి