Bhootham Praytham | జబర్దస్త్ ఫేం యాదమ్మరాజు, గల్లీ బాయ్ భాస్కర్, బల్వీర్ సింగ్, బిగ్ బాస్ ఫేం ఎమ్మాన్యుయేల్, గడ్డం నవీన్, రాధిక అచ్యుత్ రావు లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం భూతం ప్రేతం (Bhootham Praytham). రాజేశ్ ధృవ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను పాపులర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి లాంచ్ చేశాడు.
హార్రర్ కామెడీ కంటెంట్‌తో యాదమ్మరాజు, ఎమ్మాన్యుయేల్ టీం ప్రేక్షకులను ఓ వైపు భయపెట్టిస్తూ.. మరోవైపు కడుపుబ్బా నవ్వించడం ఖాయమని తాజా లుక్ హింట్ ఇచ్చేస్తుంది.
భూతం ప్రేతం సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ బాగుంది.. అందరికీ ఆల్ ది బెస్ట్.. సినిమా పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నానని అనిల్ రావిపూడి అన్నాడు. సుజన ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బీ వెంకటేశ్వర రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
🚨 Get Ready To Die… Laughing! 👻🔥
Blockbuster maker @AnilRavipudi Garu has unveiled the First Look & Motion Video of the rib-tickling horror-comedy #BhoothamPraytham
😱 Thrills + 😂 Laughs = Unlimited Entertainmenthttps://t.co/u8NZFftAXs#BVenkateshwaraRao… pic.twitter.com/60prDbK9NE
— BA Raju’s Team (@baraju_SuperHit) September 24, 2025
Jacqueline Fernandez | డోన్ట్ కేర్ అంటూ ఫ్యాషన్ వీక్‌లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సందడి.. వీడియో
Imanvi | చారిత్రక ప్రదేశాల్లో ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వీ షికారు
Nagarjuna | నాగార్జున 100వ సినిమా డైరెక్టర్ ఇతడే.. అప్పుడే రిలీజ్ ప్లాన్ కూడా..?