యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, బిగ్‌బాస్ ఇమాన్యుయెల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భూతం ప్రేతం’. రాజేష్ ధృవ దర్శకత్వంలో బి.వెంకటేశ్వర రావు నిర్మించారు.
Bhootham Praytham | హార్రర్ కామెడీ కంటెంట్‌తో యాదమ్మరాజు, ఎమ్మాన్యుయేల్ టీం ప్రేక్షకులను ఓ వైపు భయపెట్టిస్తూ.. మరోవైపు కడుపుబ్బా నవ్వించడం ఖాయమని భూతం ప్రేతం తాజా లుక్ హింట్ ఇచ్చేస్తుంది.