Apsara Rani | అప్సరా రాణి, విజయ్‌శంకర్, వరుణ్‌సందేశ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘రాచరికం’ (Racharikam). అప్సరా రాణి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సురేష్ లంకపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన అప్సరా రాణి (Apsara Rani) స్పెషల్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవలే ఈ చిత్రం నుంచి ఏం మాయని మాయని మాయని మంత్రం చేశావే.. అంటూ సాగుతున్న ఈ పాటలో అప్సరా రాణి రొమాంటిక్ లుక్‌తో మాయ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది. వెంగీ రాస్తూ.. సంగీతం అందించిన ఈ పాటను హరిచరణ్ పాడాడు. ఈశ్వర్ నిర్మి్స్తున్న ఈ సినిమాలో అప్సరా రాణి సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించనుందని ఇన్సైడ్ టాక్.
థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హైపర్ ఆది, రంగస్థలం మహేష్, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఏం మాయని సాంగ్..
Bhaagamathie 2 | భాగమతి మళ్లీ వచ్చేస్తుంది.. అనుష్క భాగమతి 2పై డైరెక్టర్ అశోక్ క్లారిటీ
Bipasha Basu | బిపాషా బసు బాయ్ ఫ్రెండ్ కోసం శాఖాహారిగా మారిందట..!
Devara Review | దేవర మూవీ రివ్యూ: ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడా? లేదా ?
Prakash Raj | గెలిచే ముందొకటి.. గెలిచిన తర్వాత ఇంకోటి.. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ఫైర్