Animal Team Manali | మనాలీలో యానిమల్ టీం..హిమాచల్ టోపీలో రష్మిక, రణ్‌బీర్..వీడియో
క్రేజీ ప్రాజెక్టు యానిమల్ (Animal). కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna)ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది.
అర్జున్ రెడ్డి ఫేం డైరెక్ట్ సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga)దర్శకత్వంలో వస్తున్న క్రేజీ ప్రాజెక్టు యానిమల్ (Animal). కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna)ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. యానిమల్ సినిమా షూటింగ్ కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ (Manali)లో ల్యాండ్ అయింది రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) అండ్ రష్మిక టీం.
యానిమల్ షూటింగ్ కోసం మనాలీకి వచ్చిన రణ్ బీర్ , రష్మికకు స్థానిక అధికార యంత్రాంగం సంప్రదాయబద్దంగా ఘనస్వాగతం పలికింది. హిమాచలీ సంప్రదాయ టోపీ (Himachali cap )ని రణ్ బీర్ ,రష్మికకు అందించి స్వాగతం పలికారు. రణ్ బీర్ , రష్మిక బ్లాక్ అండ్ వైట్ మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ లో..హిమాచల్ టోపీని పెట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. యానిమల్ షూటింగ్ కోసం హీరోహీరోయిన్లిద్దరూ మనాలీలో దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
Read Also : WooAaAhaAha Lyrical Song | ‘ఎఫ్ 3’ నుంచి మాస్ బీట్ ’ఊ..ఆ..హ..హ’ లిరికల్ వీడియో సాంగ్
మరోవైపు రణ్ బీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర విడుదలకు ముస్తాబవుతోంది. ఇటీవలే అలియాతో పెళ్లి పీటకెక్కిన రణ్ బీర్ కపూర్ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా షూటింగ్లో జాయిన్ కావడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
ఇక ఈ సినిమాలో అవకాశం రావడం పట్ల ఎగిరిగంతేస్తుంది రష్మిక. ఎప్పుడెప్పుడు సెట్స్ లో జాయిన్ అవుతానని ఎక్జయిటింగ్ ఎదురుచూస్తున్నానన్న రష్మిక కల ఫైనల్‌గా నెలవేరింది. అర్జున్ రెడ్డి , కబీర్ సింగ్ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
రష్మిక కూడా పలు ప్రాజెక్టులతో బిజీబిజీ షెడ్యూల్‌తో ఉంది.
Read Also : Rashmika Mandanna | పుష్ప 2 ఆలస్యం..ఆనందంలో రష్మిక..అదేంటీ..?
Read Also : Nani | షాహిద్ న్యాయం చేశారు..’జెర్సీ’పై నాని ప్రశంసలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

