గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తున్న వకీల్ సాబ్ హీరోయిన్.. వీడియో వైరల్

ఇది నిజంగానే ఊహించలేదు.. అనన్య నాగళ్ళ లాంటి హీరోయిన్ కూడా ఇలా రెచ్చిపోతుందని ఎవరూ ఊహించలేదు. అభిమానులు కూడా ఇప్పుడు ఇదే షాక్ అవుతున్నారు. కొన్ని రోజులుగా అదిరిపోయే అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తుంది అనన్య. ఇప్పుడు కూడా అమ్మడు అదిరిపోయే నడుము అందాలను బయటపెట్టింది. అయినా కొంతమంది హీరోయిన్లకు కావాల్సినంత టాలెంట్ ఉంటుంది కానీ అదృష్టమే అరకొరగా ఉంటుంది. అలాంటి హీరోయిన్ అనన్య నాగళ్ళ. ఈ అచ్చ తెలుగమ్మాయి ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈ మధ్యే వకీల్ సాబ్ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది అనన్య. ఆ సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే అంజలి, నివేదా థామస్ లాంటి స్టార్స్ ముందు నిలబడలేకపోయింది అనన్య.
దానికి ముందు ప్లే బ్యాక్, మల్లేశం లాంటి సినిమాలు కూడా చేసింది ఈ బ్యూటీ. తెలుగమ్మాయి కావడంతో అభినయం కూడా అర్థం చేసుకుని చేస్తుంది. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో కేవలం నటనను మాత్రమే నమ్ముకుంది. అయితే వకీల్ సాబ్ తర్వాత ఈమె మనసు మార్చుకుంది. ఇండస్ట్రీలో ఉండాలంటే కచ్చితంగా అందాలను ఆరబోయక తప్పదని అర్థం చేసుకున్నట్లుంది. అందుకే మెల్లగా గ్లామర్ డోర్ ఓపెన్ చేస్తుంది అనన్య. రోజుకో విధంగా ఫోటోషూట్ చేస్తూ సోషల్ మీడియాలో వేడెక్కిస్తుంది అనన్య. హీరోయిన్ గా ఒక ఇమేజ్ వచ్చిందని.. కాబట్టి దాన్ని నిలబెట్టుకోడానికి ఎక్స్ పోజింగ్ తప్పదని నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. అవసరం ఉన్నా లేకున్నా హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. ఈమె మైండ్ సెట్ మొదట్నుంచి ఇలాగే ఉందా లేదంటే పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైన తర్వాత ఇలా మారిపోయిందా అర్థం కావడం లేదు.
ఎందుకంటే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాకే ఈమె అవకాశాలు కూడా మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో తాను కూడా అందరిలాంటి అమ్మాయినే అంటూ అందాల ఆరబోతకు తెరతీయడం అర్థం లేని పని అవుతుందంటున్నారు విశ్లేషకులు. కమర్షియల్ హీరోయిన్ లా మారిపోవాల్సిన అవసరం లేదంటున్నారు. మల్లేశం సినిమాలో అనన్యను చూసినప్పుడు ఎంతో అమాయకంగా కనిపించింది. వకీల్ సాబ్ సినిమాలోనూ అలాగే ఉంది. కానీ ఇప్పుడు ఫోటోషూట్స్ మాత్రం అలా లేవు. మరి ఎందుకు ఉన్న ఇమేజ్ పాడు చేసుకుంటుందో అర్థం కావడం లేదు.
ఇవికూడా చదవండి..
కొత్తముప్పు.. వైట్ ఫంగస్
అంటువ్యాధుల జాబితాలోకి ‘బ్లాక్ ఫంగస్’
ఇంట్లోనే కొవిడ్ పరీక్షలు!
కిటికీలు తెరవండి..ఫ్యాన్లు వేసుకోండి!
జూలై చివరికి విముక్తి
పీపీఈ కిట్‌కు వెంటిలేషన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

