Allu Arjun | టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ కోలీవుడ్ ఎంట్రీ ప్రాజెక్ట్ సాలా (Saala). ఎస్డీ మణిపాల్ దర్శకత్వంలో ధీరన్ (Dheeran) లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రం నేడు తెలుగులో విడుదలైంది. ఈ సందర్భంగా స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ను చిత్రయూనిట్ కలిసింది. సాలా సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశాడు అల్లు అర్జున్ (Allu Arjun).
సాలా కోలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్టవ్వాలని కోరుకుంటున్నట్టు అల్లు అర్జున్ చెప్పాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు మేకర్స్. ఈ స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. రాయపురంలోని పాపులర్ పార్వతీ బార్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రేష్మ వెంకటేశ్, చార్లెస్ వినోద్, శ్రీనాథ్, అరుల్ దాస్, సంపత్ రామ్, అల్ అజీనా, అతులథ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. టీసన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ చిత్రానికి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Team #Saala is grateful to have met 𝑰𝑪𝑶𝑵 st𝑨𝑨r @alluarjun Garu ❤️🔥
Your words of encouragement and congratulations ahead of our movie release tomorrow are greatly cherished.✨
Thank you, for sharing your heartfelt wishes and support for #Saala. 🤗
Book tickets now… pic.twitter.com/ENTvCNHpfM
— People Media Factory (@peoplemediafcy) August 22, 2024
Here’s a glimpse of 𝑰𝑪𝑶𝑵 st𝑨𝑨r @alluarjun Garu extending his heartfelt wishes to the #Saala team.❤️🔥
We are truly overwhelmed by #AlluArjun Garu’s encouragement and support. 🤗#Saala in cinemas tomorrow 💥
Book tickets now https://t.co/Df3vSJ4Rh6#AWarForABar… pic.twitter.com/oit99YS4Ln
— People Media Factory (@peoplemediafcy) August 22, 2024
Megha Akash | ఆరేండ్ల ప్రేమ.. ప్రియుడితో మేఘా ఆకాశ్ ఎంగేజ్మెంట్
They Call Him OG | ఓజీ టీం బ్యాక్ ఆన్ మిషన్.. ట్రెండింగ్‌లో సుజిత్, పవన్ కల్యాణ్ స్టిల్
Kalki 2898 AD | పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఏఏ భాషల్లోనంటే..?
Nani | ప్రభాస్‌పై కామెంట్స్‌తో పాపులర్.. అర్షద్ వర్షి వివాదంపై నాని