ఆర్ఆర్ఆర్..అలియాభట్ షూట్ టైం ఫిక్స్..!
బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ఆర్ఆర్ఆర్ లో సీత పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలియా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ షూట్లో జాయిన్ కావాల్సి ఉండగా..లాక్ డౌన్ విధించడంతో చిత్రీకరణ నిలిచిపోయింది.

బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ఆర్ఆర్ఆర్ లో సీత పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలియా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ షూట్లో జాయిన్ కావాల్సి ఉండగా..లాక్ డౌన్ విధించడంతో చిత్రీకరణ నిలిచిపోయింది. అయితే లాక్ డౌన్ నుంచి రిలాక్సేషన్ లభించడంతో త్వరలో షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీం కూడా రెడీ అవుతోంది. జులై 1వ తేదీ నుంచి టీం సభ్యులు సెట్స్ కు రావాలని రాజమౌళి ఇప్పటికే సూచనలు జారీ చేసినట్టు సమాచారం.
కీ రోల్ పోషిస్తున్న అలియాభట్ లొకేషన్ కు వచ్చే డేట్ ఫిక్సయినట్టు టాక్. జులై 1 నుంచి అలియాభట్ ఆర్ఆర్ఆర్ టీంతో జాయిన్ కాబోతుందట. 30 రోజుల ఫైనల్ షెడ్యూల్ మిగిలి ఉండగా రాంచరణ్, అలియాభట్ లపై ఓ పాట సహా ఇతరులపై కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నాడట జక్కన్న.
ఇవి కూడా చదవండి..
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్‌పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

