Thalapathy Vijay | తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న కోలీవుడ్ స్టార్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు దళపతి విజయ్ (Thalapathy Vijay). ప్రస్తుతం దళపతి 69 సినిమాతో బిజీగా ఉన్నాడు. తమిళనాడులో ఓ వైపు తన పొలిటికల్ పార్టీని బలోపేతం చేసుకుంటూనే.. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్తున్నాడు విజయ్.
ఈ స్టార్ హీరోతో తాజాగా నటుడు శ్రీమాన్ (Sriman) కలిసి దిగిన స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ఇద్దరు కలవడం వెనుక స్పెషల్ ఏంటీ అనుకుంటున్నారా..? పొంగళ్ నేపథ్యంలో ఇద్దరు ఇలా ఒక్క చోట కలిసి సందడి చేశారు. విజయ్‌కు పొంగళ్ శుభాకాంక్షలు తెలియజేశాడు శ్రీమాన్.
నా ప్రియమైన స్నేహితులారా.. అందరికీ పొంగల్ శుభాకాంక్షలు, మనమందరం ఈ ఉజ్వర్ తిరునల్ జరుపుకుందాం. ఈ సెలవులను కుటుంబం, స్నేహితులతో ఆనందించండి, రైతులకు నా వందనం.. ఆరోగ్యంగా జీవిద్దాం, సంతోషంగా ఉందాం.. అంటూ విజయ్‌తో దిగిన స్టిల్‌ను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.
My dear NANBA dear friends Happy Pongal , let us all celebrate this UZHAVAR THIRUNAL. Enjoy the holidays with family and friends,
my salute to farmers,
Lets live healthy and be happy.
Keep rocking
Thai pirantha yellarkum vazhi pirakkum
Pongalo Pongal pic.twitter.com/jjM4UyVmLw— actor sriman (@ActorSriman) January 13, 2025
AjithKumar | దేశం గర్వించేలా.. దుబాయ్‌లో అజిత్‌కుమార్ టీం ఆనందకర క్షణాలు