కోవిడ్‌తో ఐసీయూలో చికిత్స పొందుతున్న టీవీ నటుడు

కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా మారడంతో చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. కొందరు త్వరగానే కోలుకుంటున్నప్పటికీ, మరి కొందరి పరిస్థితి విషమంగా మారుతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనాతో కన్నుమూశారు. తాజాగా టెలివిజన్ నటుడు అనిరుధ్ డేవ్ కరోనాతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
గత వారం తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అనిరుధ్ స్వయంగా ప్రకటించాడు. పరిస్థితి తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అందరు అనిరుధ్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించండి అంటూ నటి ఆస్తా చౌదరి తన ఇన్‌స్టాలో పేర్కొంది. భోపాల్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో అనిరుధ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన వెంటనే ప్రత్యేక వాహనంలో ముంబై చేరుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇన్ఫెక్షన్ కాస్త ఎక్కువగా ఉండడంతో అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
ఇవికూడా చదవండి
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి.. నిద్రమత్తులో ఢీకొట్టానన్న నిందితుడు
నన్ను భారత్‌కు అప్పగించొద్దు.. యూకే హైకోర్టులో నీరవ్‌మోదీ పిటిషన్
నేడు హైదరాబాద్‌కు స్పుత్నిక్ వీ టీకా డోసులు
మహిళకు వింత రోగం.. నవ్విన ప్రతిసారి నిద్రలోకి..!
మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

