ప్రముఖ సినీ నటుడు అలీ కుమార్తె ఫాతిమా (Fathima) వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వివాహ మహోత్సవానికి టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జున దంపతులు, గోపీచంద్, వెంకటేశ్, డైరెక్టర్లు కే రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, నటి, ఏపీ మంత్రి రోజాతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై.. వధూవరులు ఫాతిమా-షహయాజ్‌లను ఆశీర్వదించారు.
హీరో రాజశేఖర్, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, కుమారుడు గౌతమ్‌తో కలిసి పెళ్లికి హాజరై.. నవదంపతులకు ఆశీస్సులు అందించారు. ఫాతిమా పెండ్లి వేడుకలో సెలబ్రిటీల సందడి ఫొటోలు, వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఫాతిమా ఇటీవలే డాక్టర్ కోర్సును పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
వెడ్డింగ్ ఈవెంట్లో తారలు.. ఫొటోలు, వీడియోలు
#Gopichand papped at Comedian #Ali's Daughter Wedding!!✨🤩@YoursGopichand pic.twitter.com/keSjQ7NBaw
— Sreedhar Sri (@SreedharSri4u) November 28, 2022
Megastar #Chiranjeevi #Surekha Garu #VenkateshDaggubati and #Anilravipudi attended #Ali's Daughter #Fathima Wedding @KChiruTweets @VenkyMama @AnilRavipudi #Tollywood #wedding #ComedianAli #ZubedaAli #TFI #ComedianAli pic.twitter.com/tKXCfeFhQn
— Rajesh Kumar Reddy (@rajeshreddyega) November 28, 2022
@iamnagarjuna at #ali daughter wedding ❤️✨.#NagarjunaAkkineni pic.twitter.com/QaBbfCwzt6
— SIIMA (@siima) November 28, 2022
@KChiruTweets at #Ali daughter wedding!❤️.#Chiranjeevi #MegaStar pic.twitter.com/IPb8NEkY4k
— SIIMA (@siima) November 28, 2022
#VenkateshDaggubati papped at Comedian #Ali's Daughter Wedding!!✨🤩@VenkyMama #Venkatesh pic.twitter.com/vcn1NTFvIy
— Sreedhar Sri (@SreedharSri4u) November 28, 2022
Boss @KChiruTweets Along With with Vadinamma #Surekha Garu Arrived At Actor #Ali 's Daughter Wedding In Hyderabad ❤️😍❤️#WaltairVeerayya #Mega154
@KChiruTweets #Chiranjeevi#MegaStarChiranjeevi #Chiru154 pic.twitter.com/ivcapDTgGh
— Varagani Venkatanarsya (@venkatanarsya) November 28, 2022
Read Also : PushpaTheRise | రష్యా బాక్సాఫీస్ గెట్ రెడీ అంటున్న పుష్పరాజ్.. వివరాలివే
Yogi Babu | సూర్య 42 సెట్స్‌లో కేక్ కట్ చేసిన స్టార్ కమెడియన్.. స్పెషల్ ఏంటో తెలుసా..?
SSMB28 | ఎస్ఎస్ఎంబీ 28 నాన్‌స్టాప్ షూటింగ్‌కు మహేశ్‌బాబు ప్లాన్..!
Read Also : Apsara Rani | జలపాతం రమ్మంటోంది.. అప్సరస దిగొచ్చిందా.. అప్సరా రాణికి నెటిజన్లు ఫిదా