హైదరాబాద్లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అలీ కుమార్తె ఫాతిమా (Fathima) వివాహ మహోత్సవానికి టాలీవుడ్ హీరోలు చిరంజీవి, నాగార్జున దంపతులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు.
కుమార్తె ఫాతిమా (Fathima) వివాహం ఈ నెల 27న జరుగనున్న నేపథ్యంలో పెండ్లి పత్రికలు పంచే పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు అలీ-జుబేదా (Zubeda Ali) దంపతులు. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన అ�