Aap Jaisa Koi | స్టార్ నటుడు మాధవన్, బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఆప్ జైసా కోయి’ (Aap Jaisa Koi). ఈ సినిమాకు వివేక్ సోని దర్శకత్వం వహిస్తుండగా.. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో జూలై 11 నుంచి నేరుగా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకుంది చిత్రయూనిట్. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సోషల్ మీడియా ద్వారా పరిచయమై 40 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడిన 30ఏళ్ల మహిళ చుట్టూ ఈ సినిమా కథ ఉండబోతుందని చిత్రబృందం తెలిపింది.
This romcom has been waiting for Aap Jaisa Koi 🥰
Watch Madhavan and Fatima find love in Aap Jaisa Koi, out 11 July, only on Netflix 💕#AapJaisaKoiOnNetflix pic.twitter.com/tLDJu4oWl8— Netflix India (@NetflixIndia) June 17, 2025
Read More