Aadipurush Promotions | ఆదిపురుష్ ప్రమోషన్స్ టైం ఫిక్స్..నెలంతా ప్రభాస్ బిజీ..!
మైథలాజికల్ డ్రామా బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఆదిపురుష్ (Aadipurush) చిత్రాన్ని ఓం రౌత్ (Om Raut) డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి ఆదిపురుష్ (Aadipurush) ఒకటి. మైథలాజికల్ డ్రామా బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రాన్ని ఓం రౌత్ (Om Raut) డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఆదిపురుష్ ప్రమోషన్స్ డిసెంబర్ 1 నుంచి మొదలుకానున్నాయట. అంతేకాదు ప్రభాస్ డిసెంబర్ నెల మొత్తం డేట్స్‌ను ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కేటాయించాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 2023 జనవరి 12న ఆదిపురుష్ గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన నేపథ్యంలో ఒక నెల ముందు సమయంతా ఈ ప్రాజెక్టు ప్రమోషన్స్‌కే కేటాయించబోతున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్.
ఈ నేపథ్యంలో సలార్, ప్రాజెక్టు కే సినిమాలకు డిసెంబర్ నెల మొత్తం బ్రేక్ ఇవ్వనున్నాడట. అక్టోబర్ 2న ఆదిపురుష్ ఫస్ట్ లుక్, టీజర్ లాంఛ్ చేసేందుకు టీంతో కలిసి అయోధ్యకు వెళ్లనున్నాడు ప్రభాస్. మరోవైపు మారుతితో చేయబోయే నెక్ట్స్ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలు కానున్నట్టు టాక్. ప్రస్తుతం హైదరాబాద్‌లో సలార్ షూటింగ్లో పాల్గొంటున్నాడు.
ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా..బాలీవుడ్ భామ కృతిసనన్ సీత పాత్రలో నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ పాత్రలో నటిస్తున్నాడు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్‌దత్తా నగే నటిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆదిపురుష్‌కు సాచెట్-పరంపర మ్యూజిక్ డైరెక్టర్లు.
Read Also : Ponniyin Selvan Stars | ఢిల్లీలో ల్యాండ్ అయిన ‘పొన్నియన్ సెల్వన్’ తారలు
Read Also : Ram Heroine | రామ్ సినిమాకు అఖిల్ హీరోయిన్..ప్రకటనే తరువాయి..?
Read Also : Aadipurush | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్..ఆదిపురుష్ క్రేజీ అప్డేట్
Read Also : Puri Jagannadh | గోవాలో పూరీ..ఇంతకీ ఏ హీరో కోసం కథ రాస్తున్నాడో..?
Read Also : Ponniyin Selvan-1 Ticket Prices | తెలుగు సినిమాలు చేయని సాహసం..పొన్నియన్ సెల్వన్-1 టికెట్ ధర ఎంతంటే..?
Read Also : Brahmastra | బ్రహ్మాస్త్ర మేకర్స్ కొత్త స్ట్రాటజీ అదిరింది..కలెక్షన్లు మరింత పెరిగేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

