Ram Heroine | రామ్ సినిమాకు అఖిల్ హీరోయిన్..ప్రకటనే తరువాయి..?
రామ్ పోతినేని (Ram Pothineni)-మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Sakshi vaidya) ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే దానిపై చాలా వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni)-మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్లో సినిమా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే దానిపై చాలా వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.
రష్మిక మందన్నా, కియారా అద్వానీ, అనన్యపాండేతోపాటు టాప్ బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ సినిమా కోసం పాన్ ఇండియా హీరోయిన్ వేటలో పడ్డ బోయపాటి ఆ భామను ఫైనల్ చేశాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..? అఖిల్ అక్కినేని నటిస్తున్న ఏజెంట్ (తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న మోడల్ సాక్షి వైద్య (Sakshi vaidya).
ఇండస్ట్రీ సర్కిల్లో వస్తున్న కథనం ప్రకారం బోయపాటి ఆడిషన్స్ నిర్వహించి సాక్షి వైద్యను ఫీ మేల్ లీడ్ రోల్ కోసం ఫైనల్ చేశాడని ఇన్ సైడ్ టాక్. దీనిపై అధికారిక ప్రకటన ఒక్కటే పెండింగ్‌లో ఉందని తెలుస్తోంది.ఇక ఇప్పటికే లాంఛ్ అయిన ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుందని సమాచారం.
ఈ ఏడాది ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రామ్ . ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా మంచిబ్రేక్ అందుకోవాలని ఎదురుచూస్తున్నాడు రామ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

