8 Vasantalu | యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘8 వసంతాలు’(8 Vasantalu). ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించగా.. మ్యాడ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనిల్ కుమార్ హీరోయిన్గా నటించింది. లవ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది.
Read More