ఆ సినిమా కోసం చిరంజీవి వెయిటింగ్.. కారణం ఇదే

ఇండస్ట్రీలో అంతే.. కొన్నిసార్లు కొన్ని సినిమాల కోసం స్టార్ హీరోలు కూడా వేచి చూస్తుంటారు. ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో కూడా ఓ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నాడు. ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆలోచిస్తున్నాడు. దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నాడు. అసలు చిరంజీవి అంతగా వేచి చూస్తున్న సినిమా ఏంటో తెలుసా.. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాట పర్వం.

రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రలో వస్తున్న విరాట పర్వం చిత్రాన్ని వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ మధ్యే చిత్ర టీజర్ కూడా చిరు చేతుల మీదుగానే విడుదలైంది. ఈ సినిమా కోసం చిరంజీవి ఎందుకు అంతలా ఎదురుచూస్తున్నాడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే చిరంజీవి ఆచార్య సినిమాలానే విరాటపర్వం కూడా నక్సలిజం బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్న సినిమా.

నక్సలిజానికి లవ్‌స్టోరీ జోడించిన ఈ సినిమాలో రవన్న పాత్రలో రానా నటిస్తున్నాడు. ఆయన్ని పిచ్చిగా ప్రేమించి అడవిలోకి వెళ్లిపోయే అమ్మాయిగా సాయి పల్లవి కనిపిస్తుంది. అయితే నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఉత్కంఠ కనిపిస్తుంది. అదే ఆసక్తి ఇప్పుడు చిరంజీవిలోనూ కనిపిస్తుంది. ఈ సినిమా కోసం తాను ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నానని చిరంజీవి కూడా చెప్పుకొచ్చాడు.

తన ఆచార్య సినిమా కూడా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లోనే వస్తుందని.. అందుకే విరాట పర్వం సినిమాకు వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూస్తే తన సినిమా ఫ్యూచర్ కూడా తనకు అర్థమవుతుందని చెప్పాడు చిరంజీవి. దానికి వచ్చే రెస్పాన్స్ చూసి దైర్యంగా ఉంటానని చెప్పాడు మెగాస్టార్. ఏప్రిల్ 30న విరాట పర్వం.. మే 13న ఆచార్య విడుదల కానున్నాయి. ఏదేమైనా కూడా చిరు అడిగితే విరాట పర్వం షో ముందుగానే వేస్తారు. కానీ జనం ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలనుకుంటున్నాడు చిరంజీవి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఇర్ఫాన్ ఖాన్ దుస్తుల్లో ఫిల్మ్‌ఫేర్‌కు బాబిల్‌ఖాన్
దండేలి అడవుల్లో ప్రగ్యాజైశ్వాల్ ఏం చేస్తుందంటే..?
విమర్శల గురించి బాధపడొద్దు: ఇలియానా
అరణ్య 2 డేస్ కలెక్షన్స్.. ఇది సరిపోదు రానా
నేను పాగల్‌ను అనుకుంటారు: విశ్వక్ సేన్
కొత్త డైరెక్టర్ తో సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్..!
పింక్ డ్రెస్ లో తమన్నా తళుక్కులు..ఫొటోలు వైరల్
సెకండ్ వేవ్‌తో భయపడుతున్న పాన్ ఇండియా సినిమాలు
హీరోపై చీటింగ్ కేసు.. బెయిల్ ఇవ్వొద్దంటూ డిమాండ్
18 ఏళ్ల గంగోత్రి.. ఎమోషనల్ అయిన అల్లు అర్జున్
నిరాశపరిచిన చావు కబురు చల్లగా.. గీతా ఆర్ట్స్ 2లో డిజాస్టర్
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
ప్రకృతి అందాల నడుమ హాట్ హాట్‌గా క్యూటీ భామ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

