పింక్ డ్రెస్ లో తమన్నా తళుక్కులు..ఫొటోలు వైరల్

మిల్కీ బ్యూటీ తమన్నాకు సోషల్‌మీడియాలో ఫాలోవర్లు ఎంతమంది ఉన్నారంటే చెప్పడం కష్టమే. సినిమా సినిమాకు వన్నె తరగని అందంతో కొత్తగా కనిపిస్తూ సినీ ప్రియులను ఎంటర్ టైన్ చేస్తుంది. తమన్నా ప్రస్తుతం పింక్ రంగు డ్రెస్‌లో మెరిసిపోతున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
లాంగ్ డిజైనర్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని పింక్ డ్రెస్‌లో కెమెరాకు పోజులిచ్చింది. గులాబీలా గుబాలిస్తున్నట్టుగా ఉన్న తమన్నా స్టిల్స్ కుర్రకారు మతులు పోగొడుతున్నాయి. ప్రస్తుతం తమన్నా, గోపీచంద్ తో కలిసి సీటీమార్ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు వెంకటేశ్, వరుణ్‌తేజ్ కాంబోలో వస్తున్న ఎఫ్ 3లో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. సీటీమార్ ఏప్రిల్ 2న విడుదల కానుండగా..ఎఫ్ 3 ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది.






Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

