హీరోపై చీటింగ్ కేసు.. బెయిల్ ఇవ్వొద్దంటూ డిమాండ్

తమిళ నటుడు ఆర్య తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితం. ఆయనపై శ్రీలంకకు చెందిన ఓ యువతి కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. వివరాలలోకి వెళితే ఆర్య లాక్ డౌన్ సమయంలో తాను కష్టాలలో ఉన్నానని చెప్పి శ్రీలంక యువతి దగ్గర రూ. 70లక్షలు తీసుకున్నాడట. అంతేకాదు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడట. ఆర్యకు డబ్బులు పంపిన వివరాలు, ఆయనతో ఫోన్లో మాట్లాడిన రికార్డింగ్స్ కూడా తన వద్ద ఉన్నాయని చెబుతుంది. అయితే ఆర్య ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుండగా, అతనికి బెయిల్ ఇవ్వొద్దంటూ ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి ,హోం మినిస్టర్ కార్యాలయాలకు లేఖలు కూడా రాశారట సదరు యువతి. అయితే కేసు ప్రస్తుతం కోర్టులో ఉండగా, ఏప్రిల్ 4కు విచారణను వాయిదా వేశారు
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- arya
- cheating case
- tamil actor
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

