Vivo T5 5G | వివో టీ5 5జీ ఫోన్ విడుదల.. సెప్టెంబర్ 9 నుంచి సేల్
Vivo T5 5G : ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో నుంచి టీ5 5జీ పేరుతో కొత్త ఫోన్ లాంఛ్ అయింది. సెప్టెంబర్ 9, బుధవారం నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్కు అందుబాటులో ఉంటుంది.
Vivo T5 5G : ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో నుంచి టీ5 5జీ పేరుతో కొత్త ఫోన్ లాంఛ్ అయింది. వివో సంస్థ నుంచి వచ్చిన మొబైల్ ఫోన్లలో టీ సిరీస్ సక్సెస్ ఫుల్ మోడల్. ఈ సిరీస్‌లో వచ్చిన ఐదో ఫోన్ ఇది. అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన ఫోన్ ఇది. మూడేళ్లపాటు ఓఎస్ అప్డేట్స్, ఐదేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని కంపెనీ చెబుతోంది.
రాయల్ బ్రాంజ్, సిల్వర్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్స్ లభిస్తాయి. సెప్టెంబర్ 9, బుధవారం నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్కు అందుబాటులో ఉంటుంది. ఆరంభ ఆఫర్ కింద వివిధ కార్డులపై డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ ఫోన్లోకి కీలక ఫీచర్లివి.
6.83 అంగుళాల 1.5కే కర్వుడ్ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్, మీడియాటెక్ ఎన్పీయూ 850 ఏఐ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ఆరిజన్ ఓఎస్ 6, ఐపీ68, ఐపీ 69 రేటింగ్, 7050 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 199 గ్రాముల బరువు, 50ఎంపీ+8ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ మెయిన్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ, 8జీబీ+256 జీబీ, 12జీబీ+256జీబీ వంటి ఫీచర్లున్నాయి. ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.34,999 / రూ.39,999 /రూ.44,999 /రూ.49,999.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- features
- India
- price
- Vivo T5 5G
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
టేకులపల్లిలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి.. గర్భిణి భార్య, కుమార్తెకు తీరని శోకం
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
Rekha Naik | రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.. రూ.40.96 కోట్ల ధాన్యం కుంభకోణం కేసులో తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

