Home
Business
The Narendra Modi Govt Is Preparing To Sell A Stake In Another Public Sector Undertaking
ఎన్ఎల్సీలో వాటా విక్రయం
నరేంద్ర మోదీ సర్కార్ మరో ప్రభుత్వరంగ సంస్థలో వాటాను విక్రయించడానికి సిద్ధమవుతున్నది. ఎన్ఎల్సీ ఇండియాలో తనకున్న వాటాల్లో 3 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ రేట్లో మంగళవారం నుంచి విక్రయించనున్నట్టు దీపం కార్యదర్శి అరుణీష్ చావ్లా తెలిపారు.
న్యూఢిల్లీ, జూన్ 8: నరేంద్ర మోదీ సర్కార్ మరో ప్రభుత్వరంగ సంస్థలో వాటాను విక్రయించడానికి సిద్ధమవుతున్నది. ఎన్ఎల్సీ ఇండియాలో తనకున్న వాటాల్లో 3 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ రేట్లో మంగళవారం నుంచి విక్రయించనున్నట్టు దీపం కార్యదర్శి అరుణీష్ చావ్లా తెలిపారు. దీంట్లో 2 శాతం ఈక్విటీలు, మరొక శాతం గ్రీన్ షోస్ ఆప్షన్ కింద విక్రయించనున్నది. షేరు కనీస ధరను రూ.303గా నిర్ణయించింది.
సోమవారం బీఎసీఈ నెస్సెక్స్ ముగిసిన తర్వాత నమోదైన కంపెనీ షేరు ధర కంటే 9 శాతం తక్కువకే నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కేంద్రం రూ.12,166 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

