Home
Business
The Ministry Of Finance Has Recently Revealed That 1 7 Crore People Have Filed Income Tax Returns For The 2025 26 Assessment Year
1.7 కోట్ల ఐటీఆర్ ఫైలింగ్
2025-26కిగాను ఇప్పటి వరకు 1.7 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేశారని ఆదాయ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది.
న్యూఢిల్లీ, జూలై 11: 2025-26కిగాను ఇప్పటి వరకు 1.7 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేశారని ఆదాయ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీఆర్ 1,2ల దాఖలుకు చివరి రోజు ఈ నెల 31. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 1.7 కోట్ల మంది దాఖలు చేశారని, శుక్రవారం ఒకేరోజు 10 లక్షల మంది రిటర్నులు చేశారని ఐటీ శాఖ తన ఎక్స్‌లో పేర్కొన్నది.
వీరిలో చిన్న, మధ్యస్థాయి ట్యాక్స్ప్లేయిర్లు అధికంగా ఉన్నారు. రూ.50 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారు, వ్యవసాయం ఆదాయం రూ.5 వేల వరకు ఉన్నవారు ఐటీఆర్-1ని, హెచ్యూఎఫ్ఎస్లు ఐటీఆర్-2ని దాఖలు చేయాల్సిఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

