టాటా మోటర్స్ వాణిజ్య వాహనాలు ప్రియం
వాణిజ్య వాహనాల ధరల్ని వచ్చే నెల జూలై 1 నుంచి 2.5 శాతం వరకు పెంచబోతున్నట్టు టాటా మోటర్స్ గురువారం ప్రకటించింది. ఆయా మాడళ్లనుబట్టి రేట్లు పెరుగుతాయని స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉత్పాదక వ్యయం ప్రభావంతోనే కొనుగోలుదారులపై భారం మోపాల్సి వస్తున్నదని ఓ ప్రకటనలో టాటా మోటర్స్ తెలిపింది.
న్యూఢిల్లీ, జూన్ 18: వాణిజ్య వాహనాల ధరల్ని వచ్చే నెల జూలై 1 నుంచి 2.5 శాతం వరకు పెంచబోతున్నట్టు టాటా మోటర్స్ గురువారం ప్రకటించింది. ఆయా మాడళ్లనుబట్టి రేట్లు పెరుగుతాయని స్పష్టం చేసింది. పెరుగుతున్న ఉత్పాదక వ్యయం ప్రభావంతోనే కొనుగోలుదారులపై భారం మోపాల్సి వస్తున్నదని ఓ ప్రకటనలో టాటా మోటర్స్ తెలిపింది. కాగా, ఇప్పటికే పలు ఆటో రంగ సంస్థలు తమ వాహనాల ధరల్ని పెంచుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- tata
- tata motors
- vehicles
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్కు షాక్ ఇచ్చిన బీఎంసీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

