Stock Markets | స్టాక్ మార్కెట్లో నిన్నటి నష్టాలకు బ్రేక్.. నేడు లాభాల్లో దూసుకెళ్తున్న సూచీలు
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) గురువారం నాటి నష్టాల నుంచి తేరుకున్నాయి. శుక్రవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ మార్కెట్లో సూచీలు రాణిస్తున్నాయి.
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) గురువారం నాటి నష్టాల నుంచి తేరుకున్నాయి. శుక్రవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ మార్కెట్లో సూచీలు రాణిస్తున్నాయి. గత సెషన్లో భారీ నష్టాలను చవిచూసిన ట్రేడర్లు.. కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు చేపట్టడం కలిసిసొచ్చింది. ఫలితంగా సెన్సెక్స్ ఒక దశలో 900 పాయింట్లకు పైగా లాభాల్లోకి దూసుకెళ్లింది.
కానీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో సెన్సెక్స్ 785 పాయింట్ల లాభంతో 74,992 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 280 పాయింట్లు పుంజుకొని, 23,282 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, కోల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
కాగా గురువారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు అదేబాటులో ఉన్నాయి. నేషనల్ స్టాక్ఎక్స్ఛేంజ్, షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ మాత్రం లాభాల్లో సాగుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

