సగానికిపైగా తగ్గిన ఓఎన్జీసీ లాభం
ప్రభుత్వ రంగ చమురు ఉత్పాదక కంపెనీ ఓఎన్జీసీ నికరలాభం నాల్గవ త్రైమాసికంలో సగానికిపైగా తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కంపెనీ లాభం 53 శాతం క్షీణించి రూ. 5,701 కోట్లకు పడిపోయింది.
న్యూఢిల్లీ, మే 26: ప్రభుత్వ రంగ చమురు ఉత్పాదక కంపెనీ ఓఎన్జీసీ నికరలాభం నాల్గవ త్రైమాసికంలో సగానికిపైగా తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కంపెనీ లాభం 53 శాతం క్షీణించి రూ. 5,701 కోట్లకు పడిపోయింది. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో ఓఎన్జీసీ రూ.12,061 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది.
అయితే సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 1.55 లక్షల కోట్ల నుంచి రూ.1.64 లక్షల కోట్లకు చేరింది. శుక్రవారం సమావేశమైన ఓఎన్జీసీ డైరెక్టర్ల బోర్డు షేరుకు 50 పైసల చొప్పున తుది డివిడెండ్‌ను సిఫార్సుచేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

