ప్రభుత్వ రంగ చమురు ఉత్పాదక కంపెనీ ఓఎన్జీసీ నికరలాభం నాల్గవ త్రైమాసికంలో సగానికిపైగా తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కంపెనీ లాభం 53 శాతం క్షీణించి రూ. 5,701 కోట్లకు పడిపోయింది.
హైదరాబాద్,మే 5:కరోనా ప్రభావం దేశంలోని అన్ని సంస్థల పైన తీవ్రంగా పడింది. ఇందులో ఈ రంగం ఆ రంగం అనే తేడా లేదు. ఫార్మసీ సంస్థ సువెన్ లైఫ్ సైన్సెస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకా