డిజిటల్ రుపీకి ఊతం
ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూబీఐ, పీఎన్బీ, బీవోబీ తదితర బ్యాంకులు డిజిటల్ రుపీతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇంటరాపరబిలిటీని పరిచయం చేశాయి. ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ లేదా ఈ-రుపీ)తో యూపీఐ క్యూఆర్ కోడ్‌ను అనుసంధానించాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 9: ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూబీఐ, పీఎన్బీ, బీవోబీ తదితర బ్యాంకులు డిజిటల్ రుపీతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇంటరాపరబిలిటీని పరిచయం చేశాయి. ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ లేదా ఈ-రుపీ)తో యూపీఐ క్యూఆర్ కోడ్‌ను అనుసంధానించాయి. దీంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులు ఇకపై తమ డిజిటల్ రుపీ వ్యాలెట్లలోని సీబీడీసీల ద్వారా చెల్లింపులు జరిపే వెసులుబాటు కలిగింది. దుకాణాలు, ఇతరత్రా వ్యాపార సముదాయాల్లో ప్రస్తుతమున్న సింగిల్ క్యూఆర్ కోడ్ ద్వారానే స్కాన్ చేసి కొన్నవాటికి ఈ-రుపీలతో చెల్లిం పులు చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

