రూపీ మరో 23 పైసలు డౌన్
దేశీయ కరెన్సీ విలువ మరింత క్షీణించింది. డాలర్‌కు డిమాండ్ కొనసాగుతుండటంతో ఇతర కరెన్సీలు ఢీలాపడుతున్నాయి.
ముంబై, మార్చి 24: దేశీయ కరెన్సీ విలువ మరింత క్షీణించింది. డాలర్‌కు డిమాండ్ కొనసాగుతుండటంతో ఇతర కరెన్సీలు ఢీలాపడుతున్నాయి. ఇదే క్రమంలో రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 23 పైసలు పతనం చెంది ఆల్‌టైం కనిష్ఠ స్థాయి 93.76 వద్ద ముగిసింది.
క్రూడాయిల్ ధరలు మళ్లీ భగ్గుమనడం, ఎఫ్ఐఐలు నిధులు వెనక్కి తీసుకోవడం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటం రూపాయి పతనానికి ఆజ్యంపోసినట్టు ఫారెక్స్ డీలర్ వెల్లడించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

