Mukesh Ambani | దేవ్‌భూమిలో ముకేశ్ అంబానీ ప్రత్యేక పూజలు.. వీడియో
Mukesh Ambani | ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్అధినేత ముకేశ్అంబానీ (Mukesh Ambani) దేవ్‌భూమి (Devbhumi )ని సందర్శించారు. అక్కడ ద్వారకాధీశుని ఆలయం (Dwarkadhish Temple)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Mukesh Ambani | ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్అధినేత ముకేశ్అంబానీ (Mukesh Ambani) దేవ్‌భూమి (Devbhumi )ని సందర్శించారు. అక్కడ ద్వారకాధీశుని ఆలయం (Dwarkadhish Temple)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముకేశ్ అంబానీ.. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani )తో కలిసి గుజరాత్ రాష్ట్రం దేవ్‌భూమి ద్వారకా జిల్లాకు మంగళవారం వెళ్లారు. అక్కడ ఉన్న ద్వారకాధీశుని ఆలయాన్ని సందర్శించారు. ద్వారకాధీశుని పాదాలకు నమస్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ముకేశ్ అంబానీ, అనంత్ అంబానీకి శాలువాలతో సత్కరించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Gujarat | Reliance Industries Chairman, Mukesh Ambani and his son Anant Ambani offered prayers at Dwarkadhish Temple in Devbhumi Dwarka district yesterday, on 24th October. pic.twitter.com/6efbOI2zNj
— ANI (@ANI) October 25, 2023
Also Read..
Shraddha Kapoor | రూ.4కోట్ల ఖరీదైన కారు కొన్న సాహో నటి.. నెట్టింట ఫొటోలు వైరల్
Harish Rawat | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఉత్తరాఖండ్ మాజీ సీఎం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

