న్యూయార్క్, అక్టోబర్ 29: ప్రముఖ చిప్‌ల తయారీ సంస్థ ఎన్వీదియా మరో చరిత్రను సృష్టించింది. 5 ట్రిలియన్ డాలర్ల విలువైన సంస్థగా అవరతించింది. ప్రపంచంలో ఈ కీలక మైలురాయికి చేరుకున్న తొలి సంస్థ ఎన్వీదియా కావడం విశేషం.
మూడు నెలల క్రితం 4 ట్రిలియన్ డాలర్లను అధిగమించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ 3 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది.